నారా బ్రాహ్మణి క్లాప్‌తో బాలకృష్ణ 'అఖండ-2: తాండవం' ప్రారంభం

16-10-2024 Wed 15:31 | Entertainment
Advertisement
  • బాలకృష్ణ-బోయపాటి కలయికలో నాలుగో చిత్రం అఖండ-2
  • వైరల్‌గా మారిన అఖండ-2 ప్రారంభోత్సవ ఫోటోలు 
  • అఖండ-2కు తమన్‌ స్వరాలు
Advertisement
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్‌, అఖండ చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. తాజాగా ఈ ఎవర్‌గ్రీన్‌ కలయికలో రూపొందుతున్న నాలుగో చిత్రం 'అఖండ-2: తాండవం' చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. 

అఖండ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాల్లో చిత్ర యూనిట్‌తో పాటు బాలకృష్ణ కుమార్తెలు నారా బ్రాహ్మణి, తేజస్విని ఇతర ఫ్యామిలీ మెంబర్స్‌ కూడా పాల్గొన్నారు. బాలకృష్ణపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి నారా బ్రాహ్మణి క్లాప్‌ కొట్టారు. తమన్‌ స్వరాలు అందిస్తున్న ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.
Advertisement
BoyapatiSreenuAkhanda2NandamuriBalakrishnaAkhanda2 openingMTejeswiniNandamuri14ReelsPlusAkhanda2 TandavamNara Brahmani

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more